Watch: Tiger Pulls SUV Carrying Tourists, Anand Mahindra Shares Chilling Video

సఫారీ పార్క్ కు వెళ్లిన పర్యాటకుల వాహనాలకు ఎదురుగా పులులు, సింహాలు రావడం, వాటిపైకి ఎక్కి కూర్చోవడం వంటి ఘటనలు అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ పులి మాత్రం ఏకంగా టూరిస్టుల వాహనాన్ని తన నోటితో లాగేసింది. కర్ణాటకలోని ఓ జూ పార్క్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త…

0
(0)

సఫారీ పార్క్ కు వెళ్లిన పర్యాటకుల వాహనాలకు ఎదురుగా పులులు, సింహాలు రావడం, వాటిపైకి ఎక్కి కూర్చోవడం వంటి ఘటనలు అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ పులి మాత్రం ఏకంగా టూరిస్టుల వాహనాన్ని తన నోటితో లాగేసింది. కర్ణాటకలోని ఓ జూ పార్క్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆగిఉన్న మహీంద్రా జైలో ఎస్ యూవీకి వెనుకవైపు ఉన్న బంపర్ ను ఓ పెద్ద పులి నోటితో పట్టుకుని వెనక్కి లాగుతూ కన్పించింది. ఆ సమయంలో వాహనం నిండా టూరిస్టులు కూడా ఉన్నారు. అక్కడే మరో కారులో వెళ్తున్న కొందరు టూరిస్టులు దీన్ని వీడియో తీశారు. నిజానికి ఈ ఘటన గతేడాది జరిగినట్లు యశ్ షా అనే వ్యక్తి తెలిపారు.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

0 / 5. 0